Pages

మహేష్ - శ్రీను వైట్ల కాంబినేషన్ లో మరో సినిమా !

                మహేష్ బాబు , శ్రీను వైట్ల కాంబినేషన్ లో దూకుడు , ఆగాడు సినిమాలను చూసాం. అందులో దూకుడు ఇదరి కెరీర్ లో ఎంత ముఖ్యమైన చిత్రమో మనకి తెలుసు. ఆగాడు నిరాస పరిచిన వారి  ఇదరి కాంబినేషన్ కోసం ప్రేక్సకులు ఎదురు చూస్తూనే ఉంటారు. బ్రూస్ లీ పరాజయం తో నిరాస  లో ఉన్న శ్రీను మల్లి మహేష్ తో  సినిమా చేసి హిట్ ట్రాక్ ఎక్కాలని బావిస్తునారు.

                అయితే, ఈసారి వీరిదరి కాంబినేషన్ దర్శక -నిర్మాత లాగా కానుంది. మహేష్ తాజా చిత్రం శ్రీమంతుడు కి మహేష్ M.B ప్రొడక్షన్స్ సహా నిర్మాణ బ్యానర్ గ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు శ్రీను వైట్ల తో సినిమా ని నిర్మించాలని భావిస్తున్నాటు తెలుస్తుంది. ఇ చిత్రం లో సుదీర్ బాబు హీరో. సుదీర్ బాబు తాజాగ ప్రదీప్ షో లో నా తరువాతి చిత్రం మహేష్ ప్రొడక్షన్స్ లో అని చెప్పటం తో ఇ వార్త ప్రచారం లో కి వచ్చింది. ఏది ఏమైనా భలే మంచి రోజు సక్సెస్ అందుకున్న సుదీర్ భారి స్టార్ గ ఎదగాలంటే భారి దర్శక నిర్మాతల తో పని చేయాలి. అయితే సుదీర్ మాత్రం భారి ధర్శాకులకంటే మంచి స్క్రిప్ట్ కే వోట్ ఎసాడు. ప్రస్తుతం మహేష్ బ్రహ్మోత్సవం చిత్రం షూటింగ్ లో బిజీ గ ఉన్నారు. అనుకున్నవన్నీ జరిగి ఇ ప్రాజెక్ట్ పట్టలేక్కితే సుదీర్ తొలి భారి చిత్రం కావటం ఖాయం. 

Track Tollywood

We track everything that happens in tollywood, sometimes even in kollywood.

No comments:

Post a Comment